News April 8, 2025
AICC కీలక సమావేశాలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే

అహ్మదాబాద్‌లో ఈనెల 8,9న జరగనున్న AICCకీలక సమావేశాలకు బెల్లంపల్లి MLA వినోద్ కు స్పెషల్ ఇన్విటేషన్ లభించింది. TPCCఅధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, AICC జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌కు ఏడుగురు సభ్యులకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని లేఖ పంపారు. కేంద్రంలో ప్రతిపక్షాల స్వరం అణిచివేత, ఒత్తిడి, ఘర్షణ రాజకీయాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ రాజకీయ సవాళ్లను ఎలా ఎదురుకోవాలనే దానిపై సమావేశంలో చర్చిస్తామన్నారు.
Similar News
News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.