News January 2, 2025
ALERT హైదరాబాద్.. పెరుగుతున్న క్యాన్సర్!

HYD నగరం సహ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ల ఆదేశాల మేరకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాల్లో వచ్చి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల్లోనూ ఇప్పటికే పలువురికి పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.