News February 4, 2025
ALL INDIA తెలుగు CARTOONISTల డైరెక్టరీలో బెల్లంపల్లి వాసి

ఆల్ ఇండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన శివానందానికి చోటు దక్కింది. బెల్లంపల్లిలో పుట్టి పెరిగిన శివానందం కార్టూనిస్టుగా, కవిగా, రచయితగా, కళాకారుడిగా, జర్నలిస్టుగా ప్రసిద్ధి చెందారు. హైదరాబాద్‌లో మాసపత్రికలో ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. బెల్లంపల్లిలో 11 ఏళ్లుగా దినపత్రికకు విలేకరిగా పనిచేశాడు. ప్రెస్ క్లబ్ ఏర్పాటు, కార్యాలయానికి గది ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
Similar News
News January 22, 2026
మిస్టర్ బీన్‌తో డేటింగ్‌లో లేను: మియా ఖలీఫా

మిస్టర్ బీన్ నటుడు రోవాన్ ఆట్కిన్సన్‌తో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా డేటింగ్‌లో ఉన్నారని, వీరు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఓ వార్త SMలో వైరలైంది. దీనిపై అంతర్జాతీయ మీడియా సైతం కోడై కూయడంతో మియా స్పందించారు. ‘నేను ఒక మూర్ఖుడితో డేటింగ్ చేస్తున్నాను. కానీ అది మిస్టర్ బీన్ కాదు’ అని ఆమె X వేదికగా క్లారిటీ ఇచ్చారు. 71ఏళ్ల రోవాన్ ఆట్కిన్సన్ ప్రస్తుతం లూయిస్ ఫోర్డ్‌తో డేటింగ్‌లో ఉన్నారు.
News January 22, 2026
PV సింధు అరుదైన ఘనత

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రికార్డు సృష్టించారు. ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నమెంట్‌లో డెన్మార్క్ ప్లేయర్ హోజ్మార్క్‌పై గెలిచి ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా సింగిల్ ప్లేయర్‌గా ఘనత సాధించారు. సింధు విన్నింగ్ పర్సంటేజీ 68.22%గా ఉంది.
News January 22, 2026
IIFCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


