News January 3, 2025

185కే ఆలౌట్.. భారత్ చెత్త రికార్డు

image

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైన భారత్ పలు అవాంఛిత రికార్డులను మూటగట్టుకుంది. 2023 నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200లోపు అత్యధిక సార్లు(5) ఆలౌటైన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో WI(3), AFG(3), BAN(3), SA(3) ఉన్నాయి. అలాగే 2024 నుంచి 80 ఓవర్లలోపే ఎక్కువసార్లు(14) ఆలౌటైన రెండో టీమ్‌గా భారత్ నిలిచింది. ఇంగ్లండ్(18) టాప్‌లో ఉంది. IND తర్వాత NZ(13), BAN(13), WI(12) ఉన్నాయి.

Similar News

News November 16, 2025

నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం * 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం. * 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో) * 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం. * 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం. * 1973: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం. * 1983: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జననం (ఫొటోలో).

News November 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.