News July 16, 2024
2025 మే నెలలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా స్టార్ట్?

త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కే పౌరాణిక చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సినిమా పూర్తయ్యేందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని, 2027 సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో తీస్తోన్న ‘పుష్ప-2’ పూర్తయ్యాక ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టీటౌన్‌లో చర్చ జరుగుతోంది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<


