News April 8, 2025

ఫ్యామిలీతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. భార్య స్నేహ, కూమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను స్నేహ ఇన్‌స్టాలో పోస్ట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు అభిమానుల నుంచి ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. HAPPY BIRTH DAY ANNA అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Similar News

News April 17, 2025

ఇజ్రాయెల్‌కు నటి మద్దతు.. సినిమాను నిషేధించిన లెబనాన్

image

హాలీవుడ్ నటి గాల్ గాడెట్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు లెబనాన్‌లో ఆమె సినిమాపై ప్రభావాన్ని చూపించాయి. గాడెట్ డిస్నీ సంస్థలో స్నో వైట్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు లెబనాన్ ప్రకటించింది. ఆమె నటించిన ఏ సినిమాను ఇకపై తమ దేశంలో విడుదల కానివ్వమని ఆ దేశ అంతర్గత మంత్రి అహ్మద్ అల్-హజ్జర్ ప్రకటించారు.

News April 17, 2025

ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

image

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహరాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్ధ్ జననం
1790: US సహవ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్(ఫొటోలో) మరణం
2004: సినీ నటి సౌందర్య మరణం

News April 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!