News May 1, 2024

అమరావతి సమరనాదం.. తాడికొండలో వార్ వన్ సైడ్ అవుతుందా!

image

రాజధాని అమరావతి ప్రాంతమైన తాడికొండలో ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గుంటూరు(D)లోని SC రిజర్వుడు నియోజకవర్గమిది. ప్రత్తిపాడు MLA, మాజీ మంత్రి సుచరితను YCP ఇక్కడ బరిలోకి దింపింది. మాజీ MLA తెనాలి శ్రావణ్‌ కుమార్‌ని మళ్లీ టీడీపీ పోటీ చేయిస్తోంది. ఐదేళ్లుగా రాజధాని రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న ఈ ప్రాంతంలో వార్ వన్‌సైడ్ అవుతుందేమో చూడాలి.<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 12, 2026

PHOTO: నాగచైతన్య సిక్స్‌ప్యాక్‌

image

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాలో ‘అర్జున్’ అనే పవర్‌ఫుల్ పాత్ర కోసం చైతూ తన బాడీని పూర్తిగా మార్చేశారు. తాజాగా ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న షర్ట్‌లెస్ ఫొటో వైరల్ అవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో హారర్, మైథలాజికల్ అంశాలతో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. ‘చైతూ పడ్డ కష్టానికి ఈ సారి హిట్ పక్కా’ అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

News March 12, 2026

జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించినప్పుడే అసలైన కిక్కు: బుమ్రా

image

టీ20 WC విజయం తర్వాత తన మనసులోని మాటను టీమ్ఇండియా ప్లేయర్ బుమ్రా పంచుకున్నారు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బౌలింగ్ చేయడం తనకిష్టమైన సవాలని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ బౌలింగ్ చేసి INDను గెలిపించినప్పుడు వచ్చే కిక్కు మాటల్లో చెప్పలేనిదన్నారు. ‘నేను ఎప్పుడూ కష్టమైన పనులనే ఇష్టపడతా. అందుకే క్రికెట్ ఆడటం మొదలుపెట్టా’ అని ఆయన చెప్పుకొచ్చారు. బుమ్రా ఫైనల్‌లో 4 వికెట్లు తీసి ‘POTM’గా నిలిచారు.