News August 26, 2024
అద్భుతమైన చందమామ చిత్రం

పసిఫిక్ మహా సముద్రం మీదుగా అస్తమిస్తున్న చంద్రుడి ఫొటోను నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మేఘాలు, నీలం రంగులపైన చందమామ దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇది అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డొమినిక్ 4 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేస్తున్నారు. హవాయి సమీపంలో ఉష్ణమండల తుఫాన్‌ను చిత్రీకరించడానికి వెళ్తూ చంద్రుడిని క్లిక్‌మనిపించినట్లు తెలిపారు.
Similar News
News January 24, 2026
కోడుమూరులో ఈనెల 29న జాబ్ మేళా

కోడుమూరు వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన 18 నుంచి 45 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. 10 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు కరపత్రాలు విడుదల చేశారు. ప్లేస్మెంట్ అధికారి సాయి తేజ పాల్గొన్నారు.
News January 24, 2026
శుభ సమయం (24-1-2026) శనివారం

➤ తిథి: శుద్ధ షష్టి రా.10.58 వరకు ➤ నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.1.14 వరకు ➤ శుభ సమయాలు: ఉ.8.05-8.26 వరకు, ఉ.10.18-1.05 వరకు, మ.2.01-మ.2.56 వరకు, సా.4.48-5.44 వరకు➤ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు ➤ యమగండం: మ.1.30-మ.3.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.6.35-8.04 వరకు ➤ వర్జ్యం: రా.12.43-2.15 వరకు ➤ అమృత ఘడియలు: ఉ.8.34-10.08 వరకు