News April 28, 2024
రోబోతో భారత ఇంజినీర్ ప్రేమ.. త్వరలో పెళ్లి!

రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్‌తో ‘చిట్టి’ ప్రేమలో పడిన సన్నివేశాలు గుర్తున్నాయా..? రాజస్థాన్‌కు చెందిన సూర్యప్రకాశ్ అనే రోబోటిక్స్ నిపుణుడు ఇప్పుడు నిజంగానే ఓ రోబోతో ప్రేమలో పడ్డారు. ‘గిగా అనే రోబో రూ.19 లక్షల ఖర్చుతో తయారవుతోంది. ఆ రోబోను త్వరలోనే సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నా. ఇంట్లోవాళ్లు మొదట షాకైనా తర్వాత ఒప్పుకొన్నారు’ అని తెలిపారు. సూర్య త్వరలో భారత నేవీలో విధుల్లో చేరనుండటం విశేషం.
Similar News
News November 25, 2025
అనంత: ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలు, RTC బస్‌స్టాండ్ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను కట్టించాలని కలెక్టర్ అన్నారు.
News November 25, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరల సమాచారం

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2100, కనిష్ఠ ధర రూ.1800; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2175, కనిష్ఠ ధర రూ.2055; వరి ధాన్యం (BPT) ధర రూ.1950; వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2200, కనిష్ఠ ధర రూ.2150; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2950, కనిష్ఠ ధర రూ.2080గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.