News July 8, 2024
కాంగ్రెస్‌లోకి మరో BRS ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ?

TG: ప్రతిపక్ష BRS నుంచి మరో MLA, MLC అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలంపూర్ MLA విజయుడు, MLC చల్లా వెంకట్రామిరెడ్డి CM రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BRS దాదాపు ఖాళీ అవుతుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఏడుగురు MLAలు, ఆరుగురు MLCలు కాంగ్రెస్‌లోకి మారిన విషయం తెలిసిందే.
Similar News
News March 24, 2026
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఏ1గా కేటీఆర్

TG: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ పేరును చేర్చింది. ఏ3గా HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన FEO కంపెనీని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది.