News July 5, 2024

మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత

image

ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించిందీ తెలియరాలేదు. జాబ్‌లు కోల్పోయిన వారు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా జనవరిలో గేమింగ్ డివిజన్‌లో మైక్రోసాఫ్ట్ 2వేల మందిని తొలగించింది. గతేడాదిలో సంస్థ ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27లక్షలకు తగ్గింది.

Similar News

News March 12, 2026

ఈరోజు నమాజ్ వేళలు (12-3-2026) గురువారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 12, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 12, 2026

శుభ సమయం (12-3-2026) గురువారం

image

➤ తిథి: బహుళ నవమి తె.4.14 వరకు
➤ నక్షత్రం: మూల రా.10.54 వరకు
➤ శుభ సమయాలు: ఉ.7.00-7.11, ఉ.9.09-10.07, ఉ.10.57-మ.12.07, మ.1.06-మ.2.06, సా.4.04-సా.6.03
➤ రాహుకాలం: మ.1.30-మ.3.00
➤ యమగండం: ఉ.6.00-ఉ.7.30
➤ దుర్ముహూర్తం: ఉ.10.08-ఉ.10.56, మ.2.53-మ.3.40
➤ వర్జ్యం: రా.9.07-రా.10.54
➤ అమృత ఘడియలు: మ.3.49-సా.5.35