News August 24, 2024

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

image

వాట్సాప్‌లో ‘Lists’ అనే ఫీచర్ రానుంది. దీనితో యూజర్లు లిస్టులు క్రియేట్ చేసుకుని వాటికి కాంటాక్ట్స్/గ్రూప్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఆయా లిస్టుల్లో ఉన్న వారికి ఈజీగా మెసేజింగ్, ఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన నంబర్లను ప్రత్యేక లిస్టులో పెట్టుకోవడం ద్వారా వెంటనే కాంటాక్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది.

Similar News

News November 9, 2025

శుభ సమయం (09-11-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ చవితి ఉ.9.54 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర రా.2.23 వరకు
✒ శుభ సమయాలు: ఆరుద్ర శివ పూజలకు మంచిది
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: ఉ.11.40-మ.1.10
✒ అమృత ఘడియలు: సా.4.56-సా.6.26

News November 9, 2025

HEADLINES

image

* నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన PM మోదీ
* పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు
* ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తాం: పవన్
* కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్
* రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేసినా భయపడను: కిషన్ రెడ్డి
* వర్షం కారణంగా IND Vs AUS చివరి టీ20 రద్దు.. 2-1తో సిరీస్ భారత్ వశం
* స్థిరంగా బంగారం, వెండి ధరలు

News November 9, 2025

మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్‌ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.