News January 15, 2026

APలో ఖమ్మం ఎమ్మెల్యేల సందడి

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ APలోని నూజివీడు నియోజకవర్గంలో సందడి చేశారు. నూజివీడులో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వేడుకల్లో ఎమ్మెల్యేలు సతి సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడిపందాలను వీక్షించారు. అటు సంక్రాంతి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు.

Similar News

News February 6, 2026

నేడు కర్నూలు జిల్లా పర్యటనకు CM

image

సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగొట్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 11:25 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుని, 11:40కి గ్రామసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం వారికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. సుమారు 1200 మంది పోలీసులతో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయంలో జేసీ తనిఖీ

image

బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయాన్ని జేసీ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు. వెబ్ ల్యాండ్ అడంగల్‌లో క్లైమ్ చేయని, ఇతరుల పేరిట ఉన్న మిగులు భూముల వివరాలను పరిశీలించారు. గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి పత్రాలు సేకరించాక, రికార్డుల ఆధారంగా మ్యూటేషన్ చేస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.