News December 13, 2025
AP గోదావరి నీటి మళ్లింపును అనుమతించొద్దు: ఉత్తమ్

TG: గోదావరి నీటి మళ్లింపునకు AP పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ పేరిట చేపట్టే ప్రాజెక్టును అధికారులు ఇవాల్యుయేషన్ చేయకుండా నిలువరించాలని కేంద్రం, CWCలను TG కోరింది. అలాగే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలనూ అడ్డుకోవాలంది. వీటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్, TGకి కృష్ణా నీటి కేటాయింపు తదితరాలపై సహకారాన్ని అభ్యర్థించారు.
Similar News
News December 14, 2025
362 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 14, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News December 14, 2025
93ఏళ్ల అకాడమీ చరిత్రలో తొలి లేడీ ఆఫీసర్

డెహ్రాడూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీలో నిన్న పాసింగ్ అవుట్ <<18552803>>పరేడ్<<>> జరిగిన విషయం తెలిసిందే. 93 ఏళ్ల ఆ అకాడమీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలో చేరారు. ఆమె మరెవరో కాదు మహారాష్ట్రకు చెందిన సయీ S జాదవ్. ఆమె తండ్రి, తాత ఇండియన్ ఆర్మీలో, ముత్తాత బ్రిటిష్ సైన్యంలో సేవలందించారు. ఆ లెగసీని కంటిన్యూ చేసేందుకే తాను ఆర్మీలో చేరినట్లు ఈ లేడీ ఆఫీసర్ చెబుతున్నారు.


