News March 16, 2024
ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు

☞ నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18
☞ నామినేషన్లకు చివరి తేదీ- ఏప్రిల్ 25
☞ నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26
☞ నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం- ఏప్రిల్ 29
☞ ఎన్నికల తేదీ- మే 13
☞ ఎన్నికల కౌంటింగ్- జూన్ 4
Similar News
News April 12, 2025
IPL: గుజరాత్ ఆటగాడికి గాయం

గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాయం కారణంగా వైదొలగినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. తిరిగి న్యూజిలాండ్‌కు పయనమయ్యారని వెల్లడించాయి. SRHతో మ్యాచ్ సమయంలో ఫిలిప్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు. కాగా ఇవాళ లక్నోతో GT తలపడనుంది.
News April 12, 2025
పాస్ కానివారు నిరాశ చెందొద్దు: మంత్రి లోకేశ్

AP: ఇంటర్ ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని మంత్రి లోకేశ్ అన్నారు. ఉత్తీర్ణత కానివారు నిరాశ చెందవద్దని, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
News April 12, 2025
మార్క్ శంకర్‌కు బ్రోన్కో స్కోపీ.. ఖర్చు ఎంతంటే?

సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్‌కు <<16039701>>బ్రోన్కో స్కోపీ<<>> చికిత్సను అందించిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తారు. దీనికి రూ.5 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. మరోవైపు చికిత్స తీసుకున్న ఆసుపత్రిలో బిల్లు లక్షల్లో ఉంటుందని చర్చ జరిగినా తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ పూర్తైందని తెలుస్తోంది.