News August 8, 2025

అట్టహాసంగా ప్రారంభమైన APL సీజన్- 4

image

AP: వైజాగ్ వేదికగా ‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’ సీజన్ 4 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హీరో వెంక‌టేశ్ హాజరయ్యారు. వారికి ACA అధ్యక్షుడు MP కేశినేని చిన్ని స్వాగతం పలికారు. నటి ప్రగ్యా జైస్వాల్ డాన్స్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ ప్రదర్శన అలరించింది. లేజర్, డ్రోన్ షోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాకినాడ కింగ్స్, అమ‌రావ‌తి రాయ‌ల్స్ మధ్య తొలిమ్యాచ్ జరుగుతోంది.

Similar News

News August 9, 2025

అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో అడ్మిషన్లు.. ఈనెల 13 వరకే ఛాన్స్

image

TG: Dr.B.R.అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో B.A, B.Com, B.Sc, M.A, M.Com, MSc, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు గడువు ఈనెల 13తో ముగియనుంది. ఇంటర్/ITI, ఓపెన్‌ ఇంటర్‌, పాలిటెక్నిక్‌ పాసైన వారు అర్హులు. <>www.braouonline.in<<>>లో దరఖాస్తు చేసి ఎంచుకున్న స్టడీ సెంటర్‌లో సంప్రదించాలి. సర్టిఫికెట్స్ వెరిఫై అయ్యాక ఫీజు చెల్లించాలి. వివరాలకు www.braou.ac.in, 040-23680333/555లో సంప్రదించవచ్చు.

News August 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 9, 2025

శుభ సమయం (09-08-2025) శనివారం

image

✒ తిథి: పూర్ణిమ మ.1.31 వరకు
✒ నక్షత్రం: శ్రవణం మ.3.31 వరకు
✒ శుభ సమయం: ఉ.10.30-మ.12.00, మ.3.00-సా.4.50
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: రా.7.30-రా.9.03
✒ అమృత ఘడియలు: సా.5.06-సా.6.40