News March 7, 2025

అపూర్వా I LOVE U.. నా చావుకు నువ్వే కారణం: భర్త

image

తన చావుకు భార్య అపూర్వ, అత్త ప్రార్థనే కారణమంటూ ముంబై టెకీ నిషాంత్ త్రిపాఠి సహారా హోటల్లో సూసైడ్ చేసుకున్నారు. తను పనిచేసే కంపెనీ సైట్లో సూసైడ్ నోట్ అప్‌లోడ్ చేశారు. చావడానికి ముందు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దంటూ రూమ్‌కు బోర్డు పెట్టడంతో విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. ‘అపూర్వా.. నువ్విది చదివే సరికి నేనుండను. నా చివరి క్షణాల్లో నిన్ను అసహ్యించుకోగలను. కానీ అలా చేయను. ఐ లవ్ యూ’ అని నోట్‌లో పేర్కొన్నారు.

Similar News

News March 26, 2026

ఆధార్ ఉన్నవారికి గుడ్‌న్యూస్

image

ఇప్పుడు అన్నింటికీ ఆధారే ఆధారం. కానీ కొన్నిచోట్ల ఫిజికల్ కాపీ మాత్రమే చెల్లుబాటు అవుతుందని అధికారులు చెబుతుంటారు. ఇలాంటి నిబంధనలతో చాలామంది నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారికి ఉడాయ్ ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. తాము జారీ చేసిన ఏ తరహా ఆధార్ అయినా సమానమేనని తేల్చి చెప్పింది. ఆధార్ లెటర్, ఈ-ఆధార్, యాప్‌లో ఆధార్, ఆధార్ PVC కార్డ్ అన్నీ ఒకటేనని పేర్కొంది.