News July 26, 2024
‘సిక్ లీవ్’ కోసం వారం ముందే అప్లై చేయాలట!

అనుకోకుండా అనారోగ్యం బారిన పడినప్పుడు ఉద్యోగులు ‘సిక్ లీవ్’ పెట్టి రెస్ట్ తీసుకుంటుంటారు. అయితే, ఓ ఉద్యోగికి ‘సిక్ లీవ్’ విషయంలో తన మేనేజర్ నుంచి విచిత్రమైన సమాధానం ఎదురైంది. ‘ఆరోగ్యం బాలేదు. ఈరోజు రాలేను, సిక్ లీవ్ కావాలి’ అని అడిగితే.. ‘వారం రోజుల ముందే అడగాలి కదా?’ అంటూ మేనేజర్ బదులిచ్చారు. దీంతో అతను అవాక్కయ్యాడు. మేనేజర్‌తో జరిగిన వాట్సాప్ సంభాషణ ఫొటోను రెడ్డిట్‌లో పంచుకోగా తెగ వైరలవుతోంది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


