News July 9, 2024

APPLY NOW.. 17,727 ఉద్యోగాలు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(CGL) ఉద్యోగాలకు <>దరఖాస్తుల<<>> స్వీకరణ కొనసాగుతోంది. జులై 24 వరకు అప్లై చేయవచ్చు. డిగ్రీ పూర్తి చేసి, పోస్టులను బట్టి 18-30, 20-30, 18-27 ఏళ్ల మధ్య వయసువారు అప్లికేషన్‌కు అర్హులు. పరీక్ష ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, ST, PWd వారికి మినహాయింపు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్, టైర్-2 డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు SSC ప్రకటించింది.

Similar News

News November 17, 2025

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

image

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.