News October 17, 2025

APPLY NOW: పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు..

image

పవర్‌గ్రిడ్‌లో 20 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. CA/ICWA ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష(CBT),ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.powergrid.in/

Similar News

News February 3, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 3, 2026

పాక్ ఆడకపోయినా శ్రీలంకకు భారత్ వెళ్లాల్సిందే!

image

పాక్ T20 WC మ్యాచ్‌ను బహిష్కరించినప్పటికీ IND శ్రీలంకకు వెళ్లాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం భారత కెప్టెన్ SKY టాస్ కోసం మైదానంలోకి వెళ్లాలి. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రాకపోతే, రిఫరీ భారత్‌కు ‘వాకోవర్’ ప్రకటించి 2 పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ భారత్ కూడా అక్కడికి వెళ్లకపోతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓ జట్టు మైదానంలోకి రాకపోతే ప్రత్యర్థి జట్టును విజేతగా ప్రకటించడమే వాకోవర్.

News February 3, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB-3, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.