News April 5, 2024

ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

image

1908: స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జననం
1950: త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రభోదానంద యోగీశ్వరులు జననం
1892: తెలుగు కవి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి జననం
1942: తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ జననం
1993: నటి దివ్య భారతి మరణం
1974: ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాణి
మరణం

Similar News

News December 30, 2025

2025: నోరు జారి ట్రోల్ అయ్యారు

image

ఈ ఏడాదిలో పలువురు సెలబ్రిటీలు తమ వ్యాఖ్యలతో ట్రోల్ అయ్యారు. ‘అరి’ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యర్ రిలీజ్ సమయంలో చేసిన <<17980424>>వ్యాఖ్యలు<<>> మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపాయి. హనుమాన్‌పై కోపం అంటూ దర్శకుడు రాజమౌళి సైతం ట్రోల్ అయ్యారు. రాజాసాబ్ డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించగా ఆయన <<18374715>>క్షమాపణలు<<>> చెప్పారు. ఇటు శివాజీ <<18688029>>వ్యాఖ్యలు<<>> సృష్టించిన దుమారం ఇంకా చల్లారలేదు.

News December 30, 2025

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 46 పాయింట్ల నష్టంతో 84,649 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 25,932 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, ఇండిగో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫీ, టాటా స్టీల్, HCL టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News December 30, 2025

ఓవర్ స్పీడ్ ఫైన్ రూ.73,500.. యాక్సిడెంట్ల నియంత్రణకు ఇదే మార్గమా?

image

యూఏఈలోని దుబాయ్‌లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తారు. ఓవర్ స్పీడ్ రూ.73,500, సిగ్నల్ జంప్ రూ.24,500, ఫోన్ వాడితే రూ.19,500, సీట్ బెల్ట్ లేకుంటే రూ.9,800 ఫైన్ వేస్తారు. మన దేశంలోనూ రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ఇలాంటి జరిమానాలు విధించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫైన్స్ కంటే ముందు దుబాయ్‌లా రోడ్లు వేయాలని మరికొందరు సూచిస్తున్నారు. మీ COMMENT?