News November 20, 2024

మెడికల్ షాపుల్లో ఈ మందులు కొంటున్నారా?

image

కొందరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఫార్మసీల్లో మందులు కొంటుంటారు. అయితే సరైన అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకుంటే అవి యాంటీబయాటిక్‌లా కాదా అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ యాంటీబయాటిక్ కేటగిరీకి చెందినవైతే వద్దని చెప్పండి. యాంటీబయాటిక్ వాడాలనుకుంటే డాక్టర్ సూచన తీసుకోవడం మంచిది.

Similar News

News November 28, 2024

నవంబర్ 28: చరిత్రలో ఈ రోజు

image

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావ్ ఫులే మరణం(ఫొటోలో)
1952: బీజేపీ నేత అరుణ్ జైట్లీ జననం
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే(KCD) మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం

News November 28, 2024

బడ్జెట్‌లో భారతీయులు ఈ దేశాలు చుట్టేయొచ్చు!

image

విదేశాలకు వెళ్లాలని ఉన్నా, అందుకు రూ. లక్షల వెచ్చించాల్సి ఉండటంతో చాలామంది ఆగిపోతుంటారు. అయితే, అందుబాటు బడ్జెట్‌లో భారత్ చుట్టుపక్కల ఉన్న 5 దేశాలను చక్కగా చూసి రావొచ్చు. అవి.. నేపాల్, శ్రీలంక, భూటాన్, మయన్మార్, థాయ్‌లాండ్. ఇవన్నీ వివిధ సంస్కృతులతో కూడినవే కాక చక్కటి ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తుంటాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్‌లోనే ఈ దేశాలకు టూర్ వేసేయొచ్చు.

News November 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.