News October 2, 2024

మనం ఇరాన్ వైపా.. ఇజ్రాయెల్ వైపా?

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్‌పై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్‌తో మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే ఇరాన్‌తో పూర్తిగా సంబంధాలు దెబ్బతింటాయి. ఆ దేశంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోతాయి. దీంతో ఇండియాకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

Similar News

News November 22, 2025

ఆదిలాబాద్‌కు 14మంది సివిల్ సర్వీస్ శిక్షణ అధికారులు

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌కు చెందిన శిక్షణార్థి ఐఆర్‌ఎస్, ఐఏఎస్, ఐఆర్‌ఎంఎస్, ఐపీఒఎస్, ఐడీఏఎస్, ఐఈఎస్ అధికారులు జిల్లాలో పర్యటనకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా అధికారులతో సమావేశం నిర్వహించారు. పర్యటనకు వచ్చిన 14మంది శిక్షణ అధికారులకు పరిచయం చేశారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం, వ్యవసాయం, జీవనోపాధి అంశాలపై శిక్షణ శిక్షణ అధికారులు అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.

News November 22, 2025

బైజూస్‌కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

image

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినకుండానే డెలావేర్‌లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.