News August 21, 2024
భారత్ బంద్‌లో వాగ్వాదం.. యువకుడిపై కత్తితో దాడి

AP: ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో ‘భారత్ బంద్’ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాల నాయకులు బంధంచర్ల గ్రామంలో పర్యటించారు. షాపులు మూసేసి బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ క్రమంలో స్థానిక హోటల్ యజమానితో నిరసన చేస్తున్న ఓ యువకుడికి వాగ్వాదం చెలరేగింది. దీంతో హోటల్ యజమాని కత్తితో అతనిపై దాడి చేశాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


