News May 20, 2024

మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్: ఆసుపత్రుల సంఘం

image

AP: పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం పేర్కొంది. ఆగస్టు 2023 నుంచి ఉన్న రూ.1500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీషాకు లేఖ రాసింది. గత 6 నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపింది. మే 4 నుంచి నగదు రహిత చికిత్స నిలిపివేస్తామని ఈ నెల 2న సైతం ప్రకటించింది.

Similar News

News January 8, 2026

వేదాంత గ్రూప్ ఛైర్మన్ కుమారుడు గుండెపోటుతో మృతి

image

వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత హాస్పిటల్‌లో కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ అగర్వాల్ వెల్లడించారు. “ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు” అని అన్నారు. తన కొడుకు ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

News January 8, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 8, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.21 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.14 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.