News April 13, 2024
ఇక బతికినంత కాలం సినిమాల్లోనే: చిరంజీవి

తనవంటి వారికి రాజకీయాలు పనికిరావని నటుడు చిరంజీవి అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘మరింత మంచి చేయాలని రాజకీయాల్లోకి వెళ్లాను. కానీ నేటి రాజకీయాల్లో నాలాంటివాడు అనర్హుడు అన్నది వాస్తవం. అందుకే వెంటనే వెనక్కి వచ్చేశాను. తిరిగొచ్చాక నా మీద అదే ప్రేమ ఉంటుందా అన్న అనుమానం ఉండేది. ప్రేక్షకులు అదే ప్రేమను ఇస్తున్నారు. ఇకపై బతికినంతకాలం సినిమాల్లోనే’ అని తెలిపారు.
Similar News
News April 3, 2026
రెండు భాగాలుగా బాలయ్య-వివేక్ ఆత్రేయ సినిమా?

యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పెద్ద కథ కావడంతో దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దర్శకుడి నరేషన్ నచ్చడంతో బాలయ్య సైతం ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీకి ‘కురుక్షేత్రం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్.
News April 3, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News April 3, 2026
ఈరోజు నమాజ్ వేళలు (ఏప్రిల్ 3, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:09 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3:41 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:43 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


