News March 20, 2025
ASF: ఆర్టీసీ ఉద్యోగి బిడ్డ కావ్య.. తెలంగాణ టాపర్

ఆర్టీసీ ఉద్యోగి బిడ్డ పీజీ ఫలితాల్లో తెలంగాణ టాపర్‌గా నిలిచింది. కాగజ్‌నగర్ సర్కిల్ కాలనీకి చెందిన శ్రీనివాస్-రాణి దంపతుల రెండో కుమార్తె కావ్య ఈ సంవత్సరం విడుదలైన పీజీ పరీక్షల ఫలితాల్లో సత్తాచాటింది. ఎండీ అనస్థీషియాలో 622 గ్రేస్ మార్కులు సాధించి తెలంగాణ టాపర్‌గా నిలిచింది. కావ్య గాంధీ మెడికల్ కాలేజ్‌లో పీజీ పూర్తి చేసింది. కాగా వీరి మొదటి కుమార్తె నవ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో కొలువు సాధించింది.
Similar News
News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.