News April 17, 2025

ASF: ఉద్యోగాలు.. APPLY NOW

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25వ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 19, 2025

HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

image

కూకట్‌పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.

రాజంపేట: టీడీపీకి దూరంగా సుగవాసి?

image

పార్టీ వ్యవహారాలకు రాజంపేట TDP నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన కోదండరామయ్య కళ్యాణానికి CM చంద్రబాబు వచ్చినప్పటికీ సుగవాసి ఆయనను కలవలేదు. TDP ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సైతం దూరంగా ఉన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి రాజంపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి కూడా హాజరు కాలేదు. దీంతో సుగవాసి తీరుపై ఆయన శ్రేణులు ఆలోచనలో పడ్డారు.

error: Content is protected !!