News January 3, 2026

ASF: స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాల దరఖాస్తుల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులు www.telanganapass.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మెడికల్ కళాశాల అధికారి తెలిపారు.

Similar News

News February 17, 2026

HYD: పెళ్లైంది సరే.. ఆ ‘డబుల్ డ్యూటీ’ సంగతేంటి?

image

‘ఆఫీసులో ఫైళ్లు.. ఇంట్లో గిన్నెలు.. ఈ నరకం ఎన్నాళ్లు’.. కొత్తగా పెళ్లైన ఐటీ ఉద్యోగినుల ఆవేదన ఇది. సమానత్వం అని మాటల్లో చెబుతున్నా ఇంటి బాధ్యతలు మాత్రం ఇంకా ఆడవారికే అప్పజెప్పుతున్నారు. అత్తమామల నిఘా, ఇంటి పనుల భారం భరించలేక ఆఫీసునే ఒక ‘సేఫ్ జోన్’గా భావిస్తున్నారు. అందుకే ఇంటికి త్వరగా వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పని ఒత్తిడి కంటే ఈ ‘రోల్ ఓవర్‌లోడ్’ యువతను ఇంటికి దూరం చేస్తోంది.

News February 17, 2026

GWL: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కోసం దరఖాస్తులు

image

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ రెన్యువల్, నూతన పాఠశాలల కోసం మార్చి 25 నుంచి 31 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గద్వాల జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నుషిత మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లాలో అర్హత కలిగి, మౌలిక వసతులు గల పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ స్కీంలో ఇప్పటికే కొనసాగుతున్న వారు రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు.

News February 17, 2026

HYD: పెళ్లయింది సరే.. ఆ ‘డబుల్ డ్యూటీ’ సంగతేంటి?