News July 31, 2024

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. సభ వాయిదా

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, నిరసనల మధ్యే ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. సీఎం రేవంత్ తన <<13745152>>వ్యాఖ్యలను<<>> వెనక్కి తీసుకోవాలని, ఎమ్మెల్యే సబితకు క్షమాపణలు చెప్పాలని పోడియం ఎదుట బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభాపతి అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News April 4, 2026

డబుల్ ధమాకా.. సొంతగడ్డ కలిసొస్తుందా?

image

IPL: ఈరోజు DC vs MI, GT vs RR మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం అందనుంది. ఈ సీజన్ తొలి నాలుగు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్లకు హోంగ్రౌండ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి గెలుపొందగా LSG-DC మ్యాచ్ నుంచి ఆ ట్రెండ్ మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు డబుల్ హెడర్‌లో గెలుపు ఎవరికి ఫేవర్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ DC, RR, MI ఖాతాల్లో ఒక విజయం ఉండగా RR‌పై గెలుపుతో బోణీ కొట్టాలని GT ఆశిస్తోంది.

కరెంట్ అఫైర్స్

image

* లద్దాక్‌‌లో ‘మిషన్ మిత్ర’ ప్రారంభించిన గగన్‌యాన్ వ్యోమగాములు
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి INS అరిధమాన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్
* 250.5 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక శక్తిలో ప్రపంచంలో భారత్‌కు మూడోస్థానం
* మంగోలియా కొత్త ప్రధానిగా ఉచ్రల్ నయామ్
* మయన్మార్ అధ్యక్షుడిగా మిలిటరీ చీఫ్ మిన్ ఔంగ్ హ్లేయింగ్