News August 27, 2024
ఆ సమయంలో బాధ, ఆందోళన తప్పా ఇంకేంలేవు: నటి రియా

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉదంతం తరువాత జీవితం మొత్తం బాధ, ఆందోళన తప్పా ఇంకేం లేవని నటి రియా చక్రవర్తి గుర్తు చేసుకున్నారు. తన పాడ్‌కాస్ట్ షోలో అమీర్ ఖాన్‌తో మాట్లాడుతూ అప్పటి పరిస్థితులను పంచుకుంది. ఎవరితో మాట్లాడుతున్నా ఆందోళనలు వీడేవి కాదని చెప్పారు. గతంలో ఎన్ని సవాళ్లు, ఇబ్బందులు, భావోద్వేగాలు ఉన్నా ఇప్పుడు తన శక్తియుక్తుల్ని తిరిగి సంపాదించుకున్నట్టు వివరించారు.
Similar News
News February 3, 2026
Trade Deal: ఇండియాలో కామన్ మ్యాన్‌కు ఏంటి?

USతో ట్రేడ్ డీల్ వల్ల భారత్‌లో సామాన్యుల జీవితాలపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, జెమ్స్-జువెలరీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చమురు, గ్యాస్ దిగుమతులు చౌకగా మారితే ఇంధన ధరలు తగ్గొచ్చు. రూపాయి బలపడి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. వ్యవసాయ రంగంపై క్లారిటీ రావాల్సి ఉంది.
News February 3, 2026
HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ 12-45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే గర్భం దాల్చకముందే దీన్ని తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. 9- 17 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.
News February 3, 2026
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

<


