News November 19, 2024
బేబీ బంప్తో అతియా శెట్టి.. పిక్స్ వైరల్

టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి బేబీ బంప్తో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే రాహుల్-అతియా జంట ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో వీరికి బిడ్డ జన్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. కాగా రాహుల్-అతియా గతేడాది వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు.
Similar News
News November 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 22, 2025
విధి నిర్వహణలో అలసత్వం సహించం: ఎస్పీ

పోలీసు అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా స్టేషన్ వారీగా నమోదైన కేసులు, నిందితుల అరెస్టు, కేసు విచారణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి పోలీసు అధికారి పనిచేయాలని సూచించారు.