News August 26, 2024

ATMలో చోరీకి యత్నం.. అన్నదమ్ముల అరెస్ట్

image

ఏలూరు జిల్లా ముదినేపల్లి వైజంక్షన్‌లో ఉన్న యాక్సిక్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీ జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ కృష్ణకుమార్‌ తెలిపారు. కైకలూరు స్టేషన్‌లో ఈ కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. బెండి రామకృష్ణ, బెండి లక్ష్మీనారాయణను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అన్నదమ్ములైన రామకృష్ణ, లక్ష్మీనారాయణ ఈనెల 14న ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతనానికి యత్నించినట్లు పేర్కొన్నారు.

Similar News

News April 5, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మడ అడవులు ఉన్న దర్భరేవు, బియ్యపుతిప్ప, వేములదీవి ప్రాంతాల్లో కొత్త ఆక్వా చెరువుల తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.