News September 23, 2024
ATP: అయ్యో.. 15 రోజుల్లోనే ఆనందం ఆవిరి!

బుక్కరాయసముద్రం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఓ.పవన్ అనే యువకుడు మదనపల్లిలో ఎంబీఏ పూర్తి చేసి 15 రోజుల క్రితం ఐటీ ఉద్యోగం సాధించారు. తమ కుమారుడికి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం రెండు వారాల్లోనే ఆవిరైందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతమయ్యారు. మంచి భవిష్యత్తును ఊహించుకున్న ఆ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం స్థానికంగా తీవ్ర విషాదం మిగిల్చింది.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.