News February 10, 2025

అర్చకుడిపై దాడి.. ప్రభుత్వం ఏం చేస్తోంది?: కేటీఆర్

image

TG: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు <<15408903>>రంగరాజన్‌పై దాడి ఘటనపై<<>> మాజీ మంత్రి KTR స్పందించారు. ఈ పిరికి చర్యపై హిందు ధర్మ రక్షకుల నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. ధర్మరక్షకులు దాడులు చేస్తే.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని సెటైర్లు వేశారు.

Similar News

News March 31, 2026

రోహిత్ ఔట్ కాగానే టీవీ ఆఫ్ చేస్తా: బట్లర్

image

KKRతో మ్యాచ్‌లో MI ఓపెనర్ రోహిత్ ఇన్నింగ్స్(78)పై GT స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రశంసలు కురిపించారు. హిట్‌మ్యాన్ తన ఫేవరెట్ క్రికెటర్ అని తెలిపారు. తానెప్పుడూ అతని బ్యాటింగ్ చూస్తూ ఉంటానన్నారు. సాధారణంగా టీవీ ఎక్కువగా చూడనని, రోహిత్ బ్యాటింగ్ కోసమే దాన్ని ఆన్ చేస్తానని తెలిపారు. హిట్ మ్యాన్ ఔట్ కాగానే టీవీ ఆఫ్ చేస్తానని వెల్లడించారు. గతంలో బట్లర్ ముంబై తరఫున ఆడిన విషయం తెలిసిందే.

News March 31, 2026

ఒరాకిల్ ఝలక్.. 30,000 మందికి లేఆఫ్స్

image

AI, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ తమ ఉద్యోగులను మరోసారి తొలగిస్తోంది. తమకు లేఆఫ్స్ మెయిల్స్ వచ్చినట్లు పలువురు ఉద్యోగులు SMలో పోస్టులు పెడుతున్నారు. ఈ కంపెనీకి భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా దాదాపు 18% అంటే 20,000 నుంచి 30,000 మందిని తొలగిస్తోందని నివేదికలు చెబుతున్నారు. 2023 నుంచి పలుమార్లు ఒరాకిల్ లేఆఫ్స్ ప్రకటించింది.