News March 2, 2025

శుభ ముహూర్తం (02-03-2025)

image

☛ తిథి: శుక్ల తదియ, రా.12.52 వరకు
☛ నక్షత్రం: ఉత్తరాభాద్ర, మ.12.17 వరకు
☛ శుభ సమయం: ఉ.7.58 నుంచి 8.34 వరకు, మ.2.22 నుంచి 2.34 గంటల వరకు
☛ రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
☛ యమగండం: మ.12.00 నుంచి 1.30 వరకు
☛ దుర్ముహూర్తం: సా.4.25-నుంచి 5.13 వరకు
☛ వర్జ్యం: రా.11.29 నుంచి 12.59 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.7.48 గంటల నుంచి 9.17 వరకు

Similar News

News December 8, 2025

BREAKING: సెలవుల జాబితా విడుదల

image

TG: 2026కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకుల సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను కేటాయించింది. బ్యాంకులకు 23 సెలవులను ఇచ్చింది. హాలిడేస్ లిస్టు కోసం పైన ఫొటోను స్లైడ్ చేసి చూడండి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా <<18470577>>సెలవుల జాబితాను<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

News December 8, 2025

ఫ్యూచర్ సిటీలో జూపార్క్.. ‘వనతారా’తో కుదిరిన ఒప్పందం

image

TG: అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న ‘వనతారా’ నేషనల్ జూపార్క్ ఫ్యూచర్‌ సిటీలోనూ ఏర్పాటు కానుంది. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ ప్రభుత్వంతో వనతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. వనతారా నేషనల్ జూ పార్క్ ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తుండగా గతంలో PM మోదీ దీన్ని సందర్శించారు.

News December 8, 2025

ఆధార్ దుర్వినియోగాన్ని ఇలా తెలుసుకోండి!

image

సైబర్ మోసాలను అరికట్టేందుకు తరచూ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవాలని ‘UIDAI’ సూచించింది. దీనిద్వారా మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో, ఇంకెవరైనా వాడుతున్నారో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం తొలుత My Aadhaar పోర్టల్‌ను సందర్శించాలి. ఆధార్ నంబర్‌తో లాగిన్ అయి ‘authentication history’ని <>క్లిక్<<>> చేయాలి. గత 6 నెలల్లో ఆధార్‌ను ఎక్కడెక్కడ వాడారు, దుర్వినియోగం అయ్యిందా అనేది తెలుసుకోవచ్చు. SHARE IT