News February 4, 2025

శుభ ముహూర్తం(04-02-2025)

image

✒ తిథి: శుక్ల షష్ఠి ఉ.7.53 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.12.52 వరకు
✒ శుభ సమయం: సా.4.22 నుంచి 5.22 వరకు
✒ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, రా.10.48 నుంచి 11.36 వరకు
✒ వర్జ్యం: రా.9.15 నుంచి 10.45 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.55 -రా.7.24 వరకు

Similar News

News March 25, 2026

NHIDCLలో 15 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 15 డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నేషనల్‌ హైవేస్‌&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (NHIDCL) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతలు: CA/CMA/Mcom/MBA(ఫైనాన్స్‌). జీతం నెలకు రూ.50,000 – 1,60,000. వయసు 34 ఏళ్లు మించకూడదు. స్టేజ్‌-1, స్టేజ్‌-2 రాత పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2026. మరిన్ని వివరాలకు www.nhidcl.com చూడండి.

News March 25, 2026

పెట్రోల్ కోసం తిరుగుతుంటే ట్యాంక్ ఖాళీ!

image

తెలంగాణలో కొన్నిచోట్ల పెట్రోల్ కోసం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కొన్ని బంకులు మూసేయగా, తెరిచి ఉన్న కొన్నింటి వద్ద భారీ క్యూలు కన్పిస్తున్నాయి. దీంతో మరో‌చోటుకు తిరుగుతూ ఎండలో నీరసించడంతో పాటు బండిలో ఉన్న కొద్దిపాటి పెట్రోల్ కూడా అయిపోతోందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెబుతున్నా బయట పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

News March 25, 2026

అలా చేస్తే పంత్ ఆట మెరుగవుతుంది: డుప్లెసిస్

image

LSG కెప్టెన్ పంత్ టెస్టుల్లాగే T20ల్లోనూ తన ఆటకు సంబంధించి ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవాలని మాజీ క్రికెటర్ డుప్లెసిస్ సూచించారు. ‘T20ల్లో మెరుగ్గా ఎలా ఆడాలో పంత్‌ ఒక గేమ్ ప్లాన్ కనుక్కోవాలి. ప్రతి బాల్ గురించి ముందుగానే ఆలోచించొద్దు. తొలి 6 బంతులు ఆయన ఎలా ఆడతారనేదే ముఖ్యం. నంబర్స్ పరంగా ఆయన ఇంకా హై ఇంపాక్ట్ చూపించాలని కోరుకుంటున్నా’ అని జియో హాట్‌స్టార్ IPL లైవ్ షోలో వ్యాఖ్యానించారు.