News December 21, 2024

శుభ ముహూర్తం (21-12-2024)

image

✒ తిథి: బహుళ షష్ఠి మ.1:19 వరకు
✒ నక్షత్రం: పుబ్బ పూర్తిగా
✒ శుభ సమయం: సా.5 నుంచి సా.6.00 గంటల వరకు
✒ రాహుకాలం: ఉ.9.00 నుంచి ఉ.10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి ఉ.7.36 వరకు
✒ వర్జ్యం: మ.2.23 నుంచి సా.4.07 గంటల వరకు
✒ అమృత ఘడియలు: రా.11.57 నుంచి రా.1.36 వరకు

Similar News

News January 9, 2026

శరీరంలో సెలీనియం ఎక్కువైతే ఏమవుతుందంటే?

image

బ్రెజిల్ నట్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సెలీనియం టాక్సిసిటీ పెరిగిపోతుంది. వికారం, డయేరియా, అలసట, జుట్టు రాలడం, గోళ్లు పెళుసుగా మారడం, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో గుండె, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. కొందరిలో అధిక సెలీనియం తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

News January 9, 2026

రామునికి సాయం చేసినవి సామాన్య వానరాలు కాదు!

image

రాముడికి సాయపడిన వానరులు దేవతాంశ సంభూతులు. రావణ సంహారం కోసం విష్ణువు రాముడిగా అవతరించగా ఆయనకు తోడుగా ఉండమని బ్రహ్మ దేవతలను ఆదేశించాడు. ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, వాయుదేవుని అంశతో హనుమంతుడు, అగ్ని అంశతో నీలుడు జన్మించారు. అందుకే వారు పర్వతాలను పిండి చేయగల దేహబలాన్ని, వాయువేగాన్ని, అద్భుతమైన బుద్ధిబలాన్ని కలిగి ఉండి, రాముడి విజయానికి వెన్నెముకలా నిలిచారు.

News January 9, 2026

APPLY NOW: BR అంబేడ్కర్ వర్సిటీలో 71 పోస్టులు

image

ఢిల్లీలోని <>డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ <<>>యూనివర్సిటీలో 71 టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీని జనవరి 16వరకు పంపవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD/M.Phil, NET/SLAT/ SET, M.Ed, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ప్రజెంటేషన్/సెమినార్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aud.delhi.gov.in