News December 22, 2024

శుభ ముహూర్తం (22-12-2024)

image

✒ తిథి: బహుళ సప్తమి మ.3:14 వరకు
✒ నక్షత్రం: ఉ.8.44 వరకు
✒ శుభ సమయం: ఉ.7 నుంచి 9.00 వరకు
✒ రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
✒ యమగండం: మ.12.00 నుంచి 1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25 నుంచి 5.13 వరకు
✒ వర్జ్యం: మ.3.37 నుంచి 5.21 వరకు
✒ అమృత ఘడియలు: రా.2.05 నుంచి 3.49 వరకు

Similar News

News April 3, 2026

చరిత్ర సృష్టించిన ఆయుష్ మాత్రే

image

PBKSతో మ్యాచ్‌లో 43 బంతుల్లో 73 రన్స్ బాదిన ఆయుష్ మాత్రే(CSK) పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. చెపాక్ స్టేడియంలో హాఫ్ సెంచరీ చేసిన పిన్న వయస్కుడి(18Y 261D)గా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో సురేశ్ రైనా(21Y 148D) రికార్డును బ్రేక్ చేశారు. అలాగే IPLలో 19 ఏళ్లలోపే రెండు అర్ధశతకాలు చేసిన మూడో ప్లేయర్‌గా నిలిచారు. ఈ జాబితాలో వైభవ్(3), పృథ్వీ షా(2) ముందున్నారు.

News April 3, 2026

మద్యం ధరలు పెరగనున్నాయా?

image

పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత్‌లో మద్యం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం, ముడి పదార్థాల ధరల పెరుగుదల&కొరతతో గాజు బాటిళ్ల తయారీ వ్యయం 15-20% పెరిగింది. వీటికి తోడు షిప్పింగ్, అల్యూమినియం ధరలూ పెరగడంతో 10-15% ధరలు పెంచే యోచనలో కంపెనీలు ఉన్నాయి. బీర్లతో పాటు అన్ని రకాల మద్యం ధరలు పెంచాలని బ్రూవరీస్ ప్రతిపాదించాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.

News April 3, 2026

GK: భారత విమానయాన పితామహుడు ఎవరు?

image

⋆ అతిపెద్ద విమానాశ్రయం: రాజీవ్ గాంధీ (శంషాబాద్, సుమారు 5,500 ఎకరాలు)
⋆ భారత విమానయాన పితామహుడు- JRD టాటా
⋆ తొలి విమాన ప్రయాణం: 1911, FEB 18 (అలహాబాద్-నైనీ)
⋆ తొలి విమానయాన సంస్థ: టాటా ఎయిర్‌లైన్స్
⋆ తొలి ఉమెన్ పైలట్: సరళా థక్రాల్
⋆ పౌర విమానయానాన్ని నియంత్రించే సంస్థ: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)
⋆ ఎయిర్ పోర్టుల నిర్వహణను చూసే సంస్థ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)