News May 7, 2025

శుభ సమయం(26-04-2025) శనివారం

image

✒ తిథి: బహుళ త్రయోదశి ఉ.6.11 వరకు
✒ నక్షత్రం: రేవతి తె.జా.3.47 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేదు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: మ.3.33-సా.5.03 వరకు
✒ అమృత ఘడియలు: రా.12.32-2.02 వరకు

Similar News

News March 24, 2026

ధురంధర్-2పై రజినీకాంత్ ప్రశంస.. దర్శకుడికి సూపర్‌స్టార్ మూమెంట్!

image

ధురంధర్-2 ప్రతీ భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అని సూపర్‌స్టార్ రజినీకాంత్ అన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్‌ కా బాప్’ అంటూ ప్రశంసించారు. హీరో రణ్‌వీర్ సహా మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ పోస్ట్‌పై ఆదిత్య స్పందిస్తూ.. ‘మేమందరం మీ సినిమాలు చూస్తూ పెరిగాం. ఆరాధ్య హీరోగా భావించే మీ నుంచి ప్రశంసలు అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని సూపర్‌స్టార్ మూమెంట్’ అని సంతోషం వ్యక్తం చేశారు.

News March 24, 2026

టమాటా.. కిలో రూపాయి!

image

APలో టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నిన్న నంద్యాల(D) ప్యాపిలి మార్కెట్‌లో KG రూపాయి నుంచి ₹3 మాత్రమే పలికింది. ఓ రైతు 105 బాక్సుల(ఒక్కోటి 25KGలు) టమాటాను తీసుకెళ్తే వ్యాపారి బాక్సుకు ₹35 చొప్పున లెక్కగట్టి కమీషన్లు మినహాయింపు ₹2K ఇచ్చారు. దీంతో రవాణా ఖర్చులూ రాలేదని అతను వాపోయారు. చిత్తూరు(D) పలమనేరులో KG ₹3-7, మదనపల్లెలో ₹7, అనంతపురం(D) ఉరవకొండలో ₹2-3, కక్కలపల్లిలో ₹3-7 పలికింది.

News March 24, 2026

పశువుల మేతగా అజొల్లాతో ఎన్నో లాభాలు

image

అజొల్లాలో అధికంగా మాంసకృత్తులు, తక్కువగా లిగ్నిన్ ఉండటం వల్ల పశువులు వీటిని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. 2kgల అజొల్లా ఒక కిలో దాణాతో సమానం. 2kgల అజొల్లాను రోజూ దాణాతో కలిపి పశువులకు పెడితే వాటి ఆరోగ్యం బాగుండి, పాల ఉత్పత్తి 15-20 శాతం వరకు పెరుగుతుంది. అజొల్లాలో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ బి12, బీటా కెరోటిన్లు, కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, మెగ్నీషియం పోషకాలు పశువులకు మేలు చేస్తాయి.