News December 7, 2024

ఆస్ట్రేలియా ఆలౌట్.. 157 పరుగుల ఆధిక్యం

image

భారత్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 337 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ట్రావిస్ హెడ్(140) సెంచరీతో రాణించారు. బుమ్రా, సిరాజ్ చెరో 4 వికెట్లతో రాణించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్సులో 180 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Similar News

News November 21, 2025

HYDలో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు HYDలో పర్యటించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌, తిరుమలగిరి, కార్ఖానా, బేగంపేట మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వీవీఐపీ ప్రయాణాల కారణంగా ఈ రెండు రోజుల్లో CTO, రసూల్‌పుర, బేగంపేట ఫ్లైఓవర్‌, పంజాగుట్ట, తిరుమలగిరి, AOC, అల్వాల్‌, లోతుకుంట తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిపివేసే అవకాశం ఉందన్నారు.

AP వార్తలు

image

* రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి ‘రైతన్నా.. మీ కోసం’. వ్యవసాయంలో పంచ సూత్రాలపై 7 రోజుల కార్యక్రమాలు
* అక్రమాస్తుల కేసు: 2013 నుంచి బెయిల్‌పై ఉన్న జగన్‌ మీద ఇప్పటి వరకు 11 ఛార్జ్‌షీట్లు ఉన్నాయన్న CBI. విచారణకు 28కి వాయిదా వేసిన నాంపల్లి CBI కోర్టు
* జగన్ బయట ఉంటే ప్రమాదం. బెయిల్ రద్దు చేయాల్సిందే: బుద్దా వెంకన్న
* కల్తీ మద్యం కేసులో వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది: వెల్లంపల్లి శ్రీనివాస్