News February 23, 2025

ఆస్ట్రేలియా రికార్డ్.. ICC టోర్నీల్లో హయ్యెస్ట్ ఛేజ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఆస్ట్రేలియా రికార్డ్ సృష్టించింది. ఐసీసీ వన్డే టోర్నీల్లో హయ్యెస్ట్ రన్ ఛేజ్ చేసిన టీమ్‌గా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో AUS 352 టార్గెట్‌ను ఛేదించింది. గతంలో ఈ రికార్డ్ పాకిస్థాన్ పేరిట ఉండేది. 2023 WCలో శ్రీలంక నిర్దేశించిన 345 లక్ష్యాన్ని పాక్ ఛేజ్ చేసింది. ఇక CTలో హయ్యెస్ట్ రన్ ఛేజ్ జట్టుగా శ్రీలంక(322) ఉండగా తాజాగా ఆసీస్ దాన్ని అధిగమించింది.

Similar News

News January 29, 2026

నవగ్రహాలు – ప్రీతికరమైన వస్త్రధారణ

image

ఆదిత్యుడు – ఎరుపు వస్త్రం
చంద్రుడు – తెలుపు వస్త్రం
అంగారకుడు – ఎరుపు వస్త్రం
బుధుడు – పచ్చని వస్త్రం
గురు – బంగారు రంగు వస్త్రం
శుక్రుడు – తెలుపు వస్త్రం
శని – నలుపు వస్త్రం
రాహువు – నలుపు వస్త్రం
కేతువు – రంగురంగుల వస్త్రం

News January 29, 2026

జాతరలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి?

image

TG: మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. అయితే దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి సంబంధిత మంత్రి కొండా సురేఖ వెళ్లకపోవడం గమనార్హం. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. మేడారంలో అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో సురేఖ, పొంగులేటి మధ్య వివాదాలే ఆమె దూరంగా ఉండటానికి కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News January 29, 2026

ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

image

<>IIT <<>>ఢిల్లీలో 17 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PG, PhD(సైన్స్/ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తును sagnik@cas.iitd.ac.in ఈమెయిల్‌కు పంపాలి. షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ird.iitd.ac.in