News October 29, 2024
OLAలో జాయినవుతా! షరతులు వర్తిస్తాయన్న కమెడియన్!

OLA ఎలక్ట్రిక్ CEO భవీశ్, కమెడియన్ కునాల్ <<14291792>>వివాదం<<>>లో మరో మలుపు! OLAలో పనిచేయాలన్న ఆఫర్ను యాక్సెప్ట్ చేస్తున్నానని కునాల్ తెలిపారు. ఇన్ని వేలసార్లు తన పేరును ట్యాగ్ చేయడంతో తప్పడం లేదన్నారు. ‘ఓలా కచ్చితంగా సేవల సంక్షోభాన్ని పరిష్కరించాలి. అన్ని స్కూటర్ల రిపేర్లను 7 రోజుల్లో పూర్తిచేయాలి. లేదంటే రోజుకు రూ.500/ టెంపరరీ స్కూటర్ ఇవ్వాలి. బైక్, సర్వీసెస్కు ఇన్సూరెన్స్ ఇవ్వాలి’ అని కండీషన్లు పెట్టారు.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


