News April 9, 2024

FD రేట్స్ పెంచిన బజాజ్ ఫైనాన్స్

image

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వివిధ కాల వ్యవధులు కలిగిన డిపాజిట్లపై 60 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు వెల్లడించింది. పెరిగిన వడ్డీ <>రేట్లు<<>> ఈనెల 3 నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85%, సాధారణ పౌరులకు 8.6% వడ్డీ అందిస్తున్నట్లు తెలిపింది. 25-35 నెలల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 60 బేసిస్ పాయింట్లు పెంచింది.

Similar News

News January 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 10, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 10, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.23 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.15 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 10, 2025

శుభ ముహూర్తం (10-01-2025)

image

✒ తిథి: శుక్ల ఏకాదశి మ.10:07 వరకు
✒ నక్షత్రం: కృత్తిక మ.2.03 వరకు
✒ శుభ సమయాలు ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.10.30-12.00
✒ యమగండం: మ3.00-సా.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, మ.12.24-1.12
✒ వర్జ్యం: తె.5.00-6.30
✒ అమృత ఘడియలు: ఉ.11.47-1.18.