News February 10, 2025

హజ్ యాత్రలో చిన్నారులపై నిషేధం

image

ఇకపై సందర్శకులు ఎవరూ హజ్ యాత్రకు చిన్నారులను తీసుకురావద్దని సౌదీ అరేబియా ఆదేశించింది. ఈ యాత్రలో చిన్న పిల్లలు పాల్గొనడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. యాత్రలో జరిగే అనూహ్య ప్రమాదాల నుంచి చిన్నారులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసారి మక్కాలో అత్యాధునిక టెంట్లు, నడకదారులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది హజ్ యాత్ర జూన్ 4 లేదా 6న ప్రారంభంకానుంది.

Similar News

News November 18, 2025

రేపే అకౌంట్లలోకి రూ.7వేలు.. మీ పేరు ఉందా?

image

PM కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం రేపు విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ జమచేస్తారు. అదే రోజున AP ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులకు రూ.5వేల చొప్పున అందించనుంది. దీంతో ఈ 2 పథకాలకు అర్హులైన రైతుల అకౌంట్లలో రేపు రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

image

వాట్సాప్‌లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.