News September 20, 2025
బతుకమ్మ ఉత్సవాల షెడ్యూల్ (2/2)

సెప్టెంబర్ 26: అలీసాగర్ రిజర్వాయర్(నిజమాబాద్)
సెప్టెంబర్ 27: ట్యాంక్ బండ్ వద్ద మహిళలతో బైక్ ర్యాలీ, ఐటీ కారిడార్‌లో బతుకమ్మ కార్నివాల్
సెప్టెంబర్ 28: ఎల్బీ స్టేడియంలో 10 వేలకుపైగా మహిళలతో సంబురాలు, 50 అడుగుల ఎత్తులో బతుకమ్మ
సెప్టెంబర్ 29: పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు
సెప్టెంబర్ 30: ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ముగింపు వేడుకలు, అలాగే వింటేజ్ కార్ ర్యాలీ, సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షో
Similar News
News January 15, 2026
ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు: రాజ్ ఠాక్రే

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నారని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. సిస్టమ్‌ను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికే ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడగకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.
News January 15, 2026
మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 15, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌లోని <


