News October 7, 2024

బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్ నిధులు విడుదల

image

TG: బీసీ, ఈబీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.1,502 కోట్లు రిలీజ్ చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News March 18, 2026

పవిత్ర కార్యాన్ని BR నాయుడు నిర్వహించడమా: YCP

image

AP: తిరుమల పవిత్రత విషయంలో రాజీపడకూడదని YCP పేర్కొంది. ‘ఇటీవల <<19271324>>బయటికొచ్చిన<<>> వీడియో TTD ఛైర్మన్ BR నాయుడు ప్రవర్తనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఆరోపణలను విస్మరించలేం. అలాంటిది తిరుమలలో పవిత్ర కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యాన్ని ఆయన నిర్వహించారు. ఆరోపణలు తేలకుండానే ఇందులో పాల్గొనడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. BR నాయుడు పదవి నుంచి వైదొలగాలి’ అని ట్వీట్ చేసింది.

News March 18, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 18, 2026

ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.