News April 13, 2024
జాగ్రత్త జగన్ అన్న: KTR

ఏపీ సీఎం జగన్‌పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్న. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుల్ని శిక్షించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Similar News
News February 7, 2026
చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్ మైక్రోవేవ్ వెపన్‌ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ వంటి లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ట్రక్కులు, షిప్‌లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్‌పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.