News May 6, 2024
ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి

Way2News పేరుతో కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మా వార్తలను సులువుగా వెరిఫై చేయొచ్చు. మేము పబ్లిష్ చేసే ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీరు పొందిన ఫార్వర్డ్ స్క్రీన్‌షాట్‌పై ఉన్న కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. వేరే వార్తను చూపించినా, ఏ వార్త రాకపోయినా మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ ఆర్టికల్ మాది కాదని గ్రహించండి. ఇలాంటి ఫేక్ వార్తలను grievance@way2news.comకు మెయిల్ చేయండి.
Similar News
News January 25, 2026
శంబర జాతరకు విస్తృత ఏర్పాట్లు

జనవరి 26, 27, 28వ తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే శంబర పోలమాంబ జాతరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. శనివారం శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లను కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, తదితరులులతో కలిసి పరిశీలించారు. జాతరను విజయవంతం చేసేందుకు ప్రతి అడుగు పకడ్బందీగా వేయాలని అధికారులను ఆదేశించారు.
News January 25, 2026
మంచిర్యాల: ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జీలు

తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉత్తర్వులను విడుదల చేశారు. చెన్నూర్- తిప్పని లింగయ్య, క్యాతనపల్లి- పల్లె భూమేష్, బెల్లంపల్లి- నగేష్, మంచిర్యాల-తొంగల సత్యనారాయణ, మేడిపల్లి సంపత్, లక్షెట్టిపేల- శ్రీనివాస రావు నియామకమయ్యారు.