News November 9, 2024
ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూశా: సంజూ

టీ20ల్లో ఫామ్ కొనసాగిస్తూ వరుసగా 2 సెంచరీలు చేయడం ఆనందంగా ఉందని సంజూ శాంసన్ అన్నారు. సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత మాట్లాడిన ఆయన ‘ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూశా. చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తే నేను ఎమోషనల్ అవుతానేమో. కానీ ఈ ఆనంద క్షణాలను ఎంతో ఎంజాయ్ చేస్తున్నా’ అని తెలిపారు. ఈ మ్యాచ్లో 50 బంతుల్లోనే 107 రన్స్ చేసిన సంజూకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.
Similar News
News October 30, 2025
అక్టోబర్ 30: చరిత్రలో ఈరోజు

1883: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి మరణం
1909: భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా జననం (ఫొటోలో)
1945: ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్య దేశంగా చేరింది
1987: సినీ దర్శకుడు రాజాచంద్ర మరణం
1990: దర్శకుడు, నిర్మాత, నటుడు వి.శాంతారాం మరణం
✒ ప్రపంచ పొదుపు దినోత్సవం
News October 30, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 30, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 30, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.14 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


